వైఎస్ రాజశేఖరరెడ్డి స్పూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్ కుమార్ తెలిపారు. ఆయన గురువారం కర్నూలు జిల్లాలో షర్మిల పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ తమలాంటి ఎంతోమంది యువకులకు వైఎస్ఆర్ ఆదర్శమన్నారు.
వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లాయని, ఆయన మరణానంతరం రాష్ట్రంలో పాలన స్తంభించిందని రాజేష్ అన్నారు. రాష్ట్రంలో చాలామంది ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని, వందకు మించి ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ సీపీలో చేరతారని ఆయన తెలిపారు.

No comments:
Post a Comment