టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ బహిరంగ లేఖ రాశారు. సూర్యాపేట సభలోనైనా తెలంగాణ ఎప్పుడు వస్తుందో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. నేతులు ఎవరైనా టిఆర్ఎస్ లో చేరితే తెలంగాణవాదులు, మరో పార్టీలో చేరితే ద్రోహులా? అని ఆమె ప్రశ్నించారు. ఉద్యమం పేరుతో
ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని ఆమె కోరారు. కేసీఆర్‌కు సీట్లు, ఓట్ల రాజకీయం తప్ప మరేం తెలీదని విమర్శించారు.
ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని ఆమె కోరారు. కేసీఆర్‌కు సీట్లు, ఓట్ల రాజకీయం తప్ప మరేం తెలీదని విమర్శించారు.
No comments:
Post a Comment