జిల్లాలో ఏ నాయకుడు చేయని అభివృద్ధి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేశారని కాంగ్రెస్ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు. శ్రీశైలం స్వరంగ మార్గం, ఉదయసముద్రం ప్రాజెక్టులు అందించిన ఘనత వైఎస్‌ఆర్‌దే అన్నారు. డిసెంబర్ 9న తెలంగాణపై ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలంగాణ ప్రాంత ఎంపీలమంతా చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment