కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే అక్రమ కేసులు పెడుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ ఆరోపించారు. ఇతర పార్టీ నేతలను వేధించడానికి సీబీఐను ఆయుధంగా వాడుకుంటోందని గడ్కారీ అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణకు సిద్ధమని గడ్కారీ తెలిపారు.
సీబీఐ డైరెక్టర్ కేంద్ర ప్రభుత్వానికి ఆయుధంగా మారారని.. సీబీఐ అంటే ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి అడ్డాగా మారిందన్నారు. యూపీఏకు ఇక భవిష్యత్ లేదని గడ్కారీ జోస్యం చెప్పారు.
సీబీఐ డైరెక్టర్ కేంద్ర ప్రభుత్వానికి ఆయుధంగా మారారని.. సీబీఐ అంటే ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి అడ్డాగా మారిందన్నారు. యూపీఏకు ఇక భవిష్యత్ లేదని గడ్కారీ జోస్యం చెప్పారు.
No comments:
Post a Comment