వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర రేపు మహబూబ్‌నగర్ జిల్లాలోకి ప్రవేశించనుంది. తుంగభద్ర బ్రిడ్జి మీదుగా పాదయాత్ర పాలమూరులో ప్రవేశిస్తుంది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో యాత్ర కొనసాగనుంది. మహబూబ్‌నగర్ జిల్లాలో 225 కిలో మీటర్ల మేర పాదయాత్ర సాగుతుంది.
source:sakshi
source:sakshi
No comments:
Post a Comment