వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి కేసులో సీబీఐ తీవ్ర జాప్యం చేస్తోందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. బెయిల్ రాకుండా సీబీఐ కాలయాపన చేస్తోందన్నారు. టీడీపీ - కాంగ్రెస్ చేతిలో సీబీఐ ఒక టూల్‌గా పనిచేస్తోందని పేర్కొన్నారు. సాక్షులను సీబీఐ బెదరిస్తోందని చెప్పారు. జగన్ బెయిల్ పిటిషన్లపై కౌంటర్ దాఖలుకు సీబీఐ గడువు కోరడం కుట్రలో భాగమేనని అంబటి పేర్కొన్నారు.
source:sakshi
source:sakshi
No comments:
Post a Comment