YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 23 November 2012

కలుకుంట్ల గ్రామస్తులతో షర్మిల రచ్చబండ

కలుకుంట్ల గ్రామస్తులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల రచ్చబండ నిర్వహించారు. ఆర్డీఎస్ నీటి సమస్యను గ్రామస్తులు షర్మిల వద్ద ప్రస్థావించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ దివంగ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్డీఎస్‌కు నిధులు కేటాయించారని చెప్పారు. ఆయన మరణానంతరం ఆర్డీఎస్ పరిస్థితి అధ్వాన్నంగా తయారైందన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంత రైతులు అప్పుల్లో కూరుకుపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ సీఎం అయిన వెంటనే ఆర్డీఎస్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని కలుకుంట్ల గ్రామస్తులకు షర్మిల భరోసా ఇచ్చారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!