మరో ప్రజా ప్రస్థానం పేరిట షర్మిల చేపట్టిన పాదయాత్ర 35వ రోజు బుధవారం రాత్రి కర్నూలులో ముగిసింది. నగరంలోని సెయింట్ జోసెఫ్ కాలేజిలో షర్మిల బస చేశారు. గురువారం ఉదయం షర్మిల పాదయాత్ర మహబూబ్‌నగర్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment