నేడు 35వ రోజు షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సెంట్‌క్లార్క్ నుంచి ప్రారంభం కానుంది. బళ్లారి చౌరస్తా, చెన్నమ్మ సర్కిల్, కృష్ణనగర్, మసీద్ సెంటర్, గాయత్రి ఎస్టేట్, కలెక్టర్ ఆఫీసు, మెడికల్ కాలేజీ, బుదవార పేట, కల్లూరు బ్రిడ్జ్, 1టౌన్ పోలీస్‌స్టేషన్, పూలబజార్, పెద్దమార్కెట్, ఒల్డ్ బస్టాండ్, పోలీస్‌లైన్, ప్రకాశ్‌నగర్‌లలో మీదుగా షర్మిల పాదయాత్ర సాగనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment