మద్రాస్ ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన ముడుమాల శంకర్‌రెడ్డి కుమారుడు రామకృష్ణారెడ్డి, గత ఎన్నికల్లో పాణ్యం పీఆర్‌పీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి సోదరుడు ఎదురూరు రాంభూపాల్ రెడ్డి ఆదివారం షర్మిల సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోలో చేరారు.
http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=488985&Categoryid=14&subcatid=0
http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=488985&Categoryid=14&subcatid=0
No comments:
Post a Comment