వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యటన ఖమ్మంలో పర్యటించనున్నారు. ఖమ్మం పట్టణంలోని పెవిలియన్ గ్రౌండ్‌లో జరగే బహిరంగసభలో వైఎస్ విజయమ్మ పాల్గొననున్నారు. ఈ బహిరంగ సభలోనే సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుతోపాటు పెద్ద ఎత్తున్న కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
Sunday, 18 November 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment