YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 18 November 2012

ముగిసిన షర్మిల పాదయాత్ర!

 కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న షర్మిల 32వ రోజు 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్ర ముగిసింది. ఆదివారం రోజున షర్మిల 17 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ రాత్రికి జూలకల్‌లో షర్మిల బస చేయనున్నారు. ఇప్పటి వరకు మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో షర్మిల 420.9 కిలోమీటర్లు నడిచారు

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!