న్యూఢిల్లీ: ముందుగా ఊహించినట్టుగానే డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. డీజిల్ ధర లీటరు 5 రూపాయలు పెంచింది. అయితే పెట్రో ధరలు యథాతథంగా కొనసాగుతాయని కేంద్రం ప్రకటించింది. వంట గ్యాస్ సిలిండర్ల ధర పెంచాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి వాయిదా వేసింది. అయితే సంవత్సరానికి ఒక్కో కుటుంబానికి ఆరు గ్యాస్ సిలిండర్లు మాత్రమే సబ్సిడీపై ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment