శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా సంపదను కొల్లగొట్టిన అభియోగాలపై కూడా మంత్రి ధర్మాన ప్రసాదరావుపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని వైఎస్‌ఆర్ సీపీ నేత గొర్ల హరిబాబు డిమాండ్ చేశారు. నిర్దోషినని ధర్మాన తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు అభియోగాలు మోపినంత మాత్రాన.. జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా కొంత కాలం జైలులో ఉన్నంత మాత్రాన ఎవరూ నేరం చేసినట్టు కాదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మంగళవారం కార్యకర్తల సమావేశంలో వ్యాఖ్యానించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment