అనంతపురం : సభ్యత్వ నమోదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పునాది అని ఆపార్టీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి అన్నారు. పాదయాత్ర చేస్తే వైఎస్ఆర్ లా పేరు, ప్రఖ్యాతలు వస్తాయని బాబు భ్రమ పడుతున్నారని వైఎస్ఆర్ సీపీ సీజీసీ సభ్యురాలు తోపుదుర్తి కవిత వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైన చంద్రబాబు పాదయాత్రను ప్రజలు నమ్మరని ఆపార్టీ నేత వై విశ్వేశ్వరరెడ్డి అన్నారు. జాతీయ సంస్థల సర్వేలు నిజమని పాదయాత్రతో బాబుకు అర్థం అవుతుందని అనంతపురం వైఎస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ శంకర్ నారాయణ పేర్కొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment