నెల్లూరు: చంద్రబాబు తలపెడుతున్నది పాదయాత్ర కాదని, పవర్ కోసం పాకులాటని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు ఎన్నిజిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. బాబు కాలం చెల్లిన నేత(అవుట్‌డేటేడ్ పొలిటిషీయన్) అని పేర్కొన్నారు. నెల్లూరు కేంద్రీయ విద్యాలయంలో మేకపాటి గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అప్పటికప్పుడే ఢిల్లీ అధికారులతో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కారించాలని కోరారు.
Subscribe to:
Post Comments (Atom)
CBN, Sonia Gandhi, Rahul Gandhi and all others in the INC are out dated leaders. In this 90% are out dated leaders in many older parties. Till this is well understood by the people they continue.
ReplyDelete