అనంతపురం: మహానేత వైఎస్సార్ పథకాలకు ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి ఆరోపించారు. వైఎస్ జగన్ ప్రజల మధ్యకు వస్తే కాంగ్రెస్, టీడీపీకి గడ్డు కాలమేనని అన్నారు. తన అవినీతిపై విచారణ జరపొద్దని ప్రధానితో చంద్రబాబు రహస్య చర్చలు సాగించారని అన్నారు. కాంగ్రెస్ పెద్దలతో చంద్రబాబు చీకటి ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబును టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని గుర్నాథరెడ్డి డిమాండ్ చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment