తిరుపతి: డిమాండ్ల సాధన కోసం వికలాంగులు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దీక్షలకు అన్నిపార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ముందు మూడురోజులు దీక్ష చేస్తున్న వికలాంగులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, బీజేపీ నేత భాను ప్రకాశ్‌రెడ్డి దీక్షలో కూర్చుకుని సంఘీభావం ప్రకటించారు. వికలాంగుల డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని భూమన డిమాండ్ చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment