వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బుధవారం కృష్ణాజిల్లాలో పర్యటించనున్నారు. కృష్ణాజిల్లా పామర్రులో రేపు జరగనున్న బహిరంగ సభలో ఆమె పాల్గొంటారు. ఈ సందర్భంగా విజయమ్మ సమక్షంలో పలువురు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇటీవల కానూరులో కృష్ణానదిలో నీటమునిగి మరణించిన ఆరుగురి కుటుంబాలకు రూ.50 వేల వంతున మూడు లక్షల రూపాయలు పార్టీ తరపున అందచేయనున్నారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment