వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని రాష్ట్ర మాజీ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. తనపై కొన్ని టీవీ ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆమె అన్నారు. వైఎస్‌ఆర్ సీపీలో తనకు తగిన గుర్తింపు ఉందని పేర్కొన్నారు. ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్లే ఫీజు పోరు దీక్షకు హాజరుకాలేదని సురేఖ వివరించా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment