పామర్రు: చంద్రబాబు ఎన్ని పాదయాత్రలు చేసినా, పొర్లుదండాలు పెట్టినా ప్రజలు నమ్మరని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ పొలిట్‌బ్యూరో మాజీ సభ్యురాలు ఉప్పులేటి కల్పన అన్నారు. టీడీపీ నేతలు చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆమె వ్యాఖ్యానించారు. జగన్ నాయకత్వంలో పనిచేయడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని ఆమె తెలిపారు. ఈ మూడేళ్ల కాలంలో కాంగ్రెస్ పాలనతో జనం విసుగెత్తారని కృష్ణా జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment