పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ డిమాండ్ చేశారు. డీజిల్ ధర పెంపుపై ఆమె ఆక్షేపించారు. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల కోతపై విజయమ్మ మండిపడ్డారు. ప్రభుత్వం వాణిజ్య సంస్థలా మారిందని ఆమె విమర్శించారు. డీజిల్ ధర పెంచడం వల్ల ప్రతి వస్తువు ధర పెరుగుతుందనిన్నారు. దీంతో ప్రజలపై పెనుభారం పడుతుందని వైఎస్ విజయమ్మ ఆవేధన వ్యక్తం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment