కేంద్రప్రభుత్వం పనిచేయకపోవడం వల్లే చమురు ధరలు తరుచుగా పెంచాల్సిన దుస్ధితి ఏర్పడుతుందని వైఎస్ఆర్ సీపీ నేత సోమయాజులు మండిపడ్డారు. కేంద్రం పెంచిన డీజిల్ ధరలపై ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. సక్రమంగా పనిచేసి ఉంటే రెవెన్యూ పెరిగి ఉండేదనిన్నారు. ప్రభుత్వ అసమర్ధత ప్రజలకు భారమైందని చెప్పారు. ముడి చమురు ధర స్ధిరంగా ఉన్నా పెట్రో ధరలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు . దీనివల్ల ఆర్ధికవ్యవస్ధ కుప్పకూలే ప్రమాదముందని సోమయాజులు హెచ్చరించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment