ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే పార్టీగా కనిపిస్తుండటం వల్లే వివిధ పార్టీల నేతలు ఆ పార్టీలో చేరుతున్నారని సీనియర్ జర్నలిస్ట్ సిహెచ్‌విఎం కృష్ణారావు అన్నారు. అయితే ఇదే సందర్భంలో ప్రజారాజ్యం పార్టీలో ఎదురైన అనుభవాల దృష్ట్యా నేతలను చేర్చుకునేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా మెలగాలని ఆయన సూచించారు.
వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగించేది వైఎస్ జగన్ అని నమ్మడం వల్లనే నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్‌లోకి క్యూ కడుతున్నారని జూపూడి ప్రభాకర్ అన్నారు. గురువారం ఉదయం సాక్షి హెడ్‌లైన్ షోలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకురాలు కొండ్రు పుష్పలీల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్‌దే గెలుపని పరోక్షంగా అంగీకరించారు.

No comments:
Post a Comment