చిత్తూరు జిల్లాలోని బి.కొత్తకోటలో డిసెంబర్ 16న వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాల్గొనే సభలో టీడీపీ ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వైఎస్ఆర్ సీపీలో చేరనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బి.కొత్త కోటలో సభ ఏర్పాట్లు పార్టీ నాయకులు పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్బంగా పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే సింగిల్ విండో ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీదే విజయం అని అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment