చంద్రబాబుపై తీవ్రస్థాయిలో నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి విరుచుపడ్డారు. కాంగ్రెస్‌తో కుదుర్చుకున్న రహస్య ఒప్పందంలో భాగంగానే టీడీపీ ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొనలేదని అన్నారు. తెరవెనుక సహకారాలు చేసుకునేకన్నా.. టీడీపీని పూర్తిగా కాంగ్రెస్‌లో విలీనం చేయడమే మంచిదని నల్లపురెడ్డి విమర్శించారు. సోనియా, చిదంబరం చెప్పుచేతల్లో నడుచుకుంటున్న బాబుకు ప్రజలే బుద్ధి చెప్తారని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment