రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు రద్దు అయినట్లు సమన్వయ కమిటీ సభ్యులు తలశిల రఘురాం, కేకే మహేందర్ రెడ్డి తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో షర్మిల కాలు బెణికింది. నొప్పితో బాధపడుతుండటంతో వైద్య పరీక్షల అనంతరం వైద్యుల సూచన మేరకు షర్మిల పాదయాత్రకు విరామం ఇచ్చారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment