వైఎస్ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో విజయనగరం జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ సుదర్శన్ ఆ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ విజయనగరం జిల్లా కన్వీనర్ పెన్మత్స సాంబశివరాజు, బొబ్బలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ పథకాలకు తూట్లూ పొడుస్తూ ప్రజాసమస్యలను విస్మరిస్తుందన్నారు. రాజన్నరాజ్యం మళ్లీ వైఎస్ జగన్‌తోనే సాధ్యమని వైఎస్ఆర్‌సీపీలో చేరాన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment