బంజారాహిల్స్‌లో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పి. విజయారెడ్డి ఆధ్వర్యంలో బంజారా ప్రజాభేరిని నిర్వహించారు. ఈ సోమవారం నుంచి ప్రారంభించే గడప..గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమానికి సంబందించిన పోస్టర్లను పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు, వైఎస్ఆర్ మైనారిటీ విభాగం నేత రెహ్మాన్ హాజరయ్యారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూడలేకే అక్రమంగా జైలుకు పంపారని వక్తలు మండిపడ్డారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment