వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర బుధవారం జిల్లాలోని మహేశ్వరం మండలం మన్సాన్‌పల్లిలో ప్రారంభమవుతుందని ఆ పార్టీ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ బి. జనార్దన్‌రెడ్డి తెలిపారు. మహేశ్వరం, సిరిగిరిపురం, హర్షగూడ, మంఖల్, తుక్కుగూడ వరకూ పాదయాత్ర కొనసాగుతుందని, బుధవారం జిల్లాలో మొత్తం 18.9 కిలో మీటర్ల యాత్ర చేయనున్నట్లు వారు వివరించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment