వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు ఈనెల 13వ తేదీకి వాయిదా వేసింది. రెగ్యులర్, స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్లపై 13నే న్యాయస్థానం వాదనలు విననుంది.
నిర్ణీత గడువులోగా దర్యాప్తు పూర్తి చేయడంలో సీబీఐ విఫలమైతే చట్టబద్దంగా బెయిల్ పొందే అవకాశం ఉంటుందని, తనను అరెస్టు చేసి 90 రోజులు దాటిపోయినందున తనకు బెయిల్ ఇవ్వాలని జగన్ ఇటీవలే స్టాట్యూటరీ పిటిషన్ తోపాటు మరో సాధారణ పిటిషన్ ను న్యాయస్థానంలో దాఖలు చేసిన విషయం తెలిసిందే.

No comments:
Post a Comment