సీబీఐ దర్యాప్తుల్లో రాజకీయ ఒత్తిళ్లు వాస్తవమేనని సీబీఐ మాజీ చీఫ్ డైరెక్టర్ యూఎస్ మిశ్రా అంగీకరించారు. తాజ్ కారిడార్ కేసులో తమపై ఒత్తళ్లు వచ్చాయని ఆయన శుక్రవారం ఇక్కడ అన్నారు. ములాయం కేసులోనూ ఈ ఒత్తిళ్లు ఉన్నాయని, ముందు ముందు కూడా ఈ ఒత్తిళ్లు కొనసాగవచ్చునని మిశ్రా వ్యాఖ్యానించారు. |
Friday, 14 December 2012
'సీబీఐ దర్యాప్తుల్లో రాజకీయ ఒత్తిళ్లు నిజమే'
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment