ప్రజాసమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం... కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల సాగిస్తున్న ‘మరో ప్రజా ప్రస్థానం’ యాత్ర శనివారం హయత్‌నగర్ మండలం తుర్కయంజాల్ నుంచి ప్రారంభం కానుంది. బ్రాహ్మణపల్లి క్రాస్‌రోడ్స్, రాగన్నగూడెం, మన్నెగూడ, బొంగ్లూరు గేట్, మంగల్‌పల్లి గేట్ మీదుగా సాయంత్రానికి శేరిగూడ చేరుకొని అక్కడ ముగుస్తుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment