YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 11 December 2012

'జగన్ పై కేసులు అన్నీ ఆరోపణలే

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిపై కేసులు అన్నీ ఆరోపణలేనని, అవి నిజాలుకాదని పిసిసి అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు. 5 జిల్లాల్లో ఒక్క సీటు కూడా గెలవలేని టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు రాష్ట్రాన్ని విభజించమంటే ఎలా సాధ్యం? అని ఆయన ప్రశ్నించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!