ఉద్యోగులు, టీచర్లకు వెంటనే హెల్త్ కార్డుల జారీ చేపట్టాలని, క్రిస్‌మస్ నాటికి అందరికీ అందజేయాలని ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీవైఎస్సార్‌టీఎఫ్) రాష్ట్ర స్టీరింగ్ కమిటీ కన్వీనర్ కె.ఓబుళపతి ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. జనవరిలో ఇస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనడాన్ని ఆర్థిక మంత్రి వ్యతిరేకించడం సరికాదన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment