తెలుగు దేశం పార్టీ గడ్డు పరిస్థితుల్లో ఉందని.. అందుకే చంద్రబాబు కాంగ్రెస్‌తో లాలూచీపడ్డారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఆదేశాల మేరకే.. ముగ్గురు ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొనలేదని అన్నారు. ఎంపీల నిర్వాకంతో.. టీడీపీ ప్రతిష్ట పూర్తిగా అడుగంటిపోయిందని మేకపాటి ఆరోపించారు. |
Sunday, 9 December 2012
కాంగ్రెస్ తో చంద్రబాబు లాలూచీ: మేకపాటి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment