‘మరో ప్రజాప్రస్థానం’లో భాగంగా శుక్రవారం నాదర్‌గుల్ నుంచి బీఎన్‌రెడ్డి నగర్ వరకు షర్మిల పాదయాత్రను కొనసాగించనున్నారు. ఉదయం నాదర్‌గుల్‌లో ప్రారంభమయ్యే యాత్ర జనప్రియ కాలనీ, గాంధీనగర్, బడంగ్‌పేట మీదుగా బీఎన్‌రెడ్డి నగర్‌కు చేరుకుంటుంది. అక్కడ జరిగే సభ అనంతరం ఇంజాపూర్ సమీపంలో షర్మిల బస చేయనున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment