రంగారెడ్డి జిల్లా కీసర మండలంలో వివిధ పార్టీలకు చెందిన 300 మంది కార్యకర్తలు సోమవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మండలంలోని బోగారంలో జరిగిన కార్యక్రమంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, రంగారెడ్డి జిల్లా కన్వీనర్ జనార్థనరెడ్డి ఆధ్వార్యంలో ఈ చేరికలు జరిగాయి.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేస్తోందని, అందుకు టీడీపీ మద్దతు పలకడంవల్లే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు, ఇతర పార్టీల కార్యకర్తలు మొగ్గుచూపుతున్నారని ఆపార్టీ నేతలు తెలిపారు.

No comments:
Post a Comment