అనంతపురం: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు కిరణ్ సర్కార్ తూట్లు పొడుస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా కన్వీనర్ శంకర్‌నారాయణ విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తివేస్తే ఊరుకోబోమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు తోపుదుర్తి కవిత హెచ్చరించారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని అన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల విద్యార్థుల్లో అభద్రతాభావం కలుగుతోందని వైఎస్‌ఆర్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్‌రెడ్డి అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment