అనంతపురం: వైఎస్ జగన్ అత్యంత ప్రజాదరణ కలిగిన నేతని లక్ష్మీపార్వతి అన్నారు. జగన్‌పై కుట్రతో అక్రమ కేసులు బనాయించారని ఆమె ఆరోపించారు. త్వరలోనే ప్రజల ఆశీస్సులతో జగన్ జైలు నుంచి బయటకొస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment