విజయనగరం: గిరిజన ఉత్సవాల్లో వైఎస్‌ఆర్ ఫొటో లేదంటూ అధికారులపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన ఉత్సవాల సందర్భంగా విజయనగరంలో గురువారం ఏర్పాటుచేసిన సభలో పీసీసీ చీఫ్ బొత్స పాల్గొన్నారు. ఆయన ప్రసంగిస్తుండగానే సభ నుంచి మహిళల వాకౌట్ చేశారు. వైఎస్‌ఆర్ ఆశయాల సాధనలో కాంగ్రెస్ విఫలమంటూ నినాదాలు చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment