మహాబూబ్‌నగర్: త్వరలో కొల్లాపూర్ నియోజకవర్గ టీడీపీ నేత హర్షవర్ధనరెడ్డి టీడీపీని వీడనున్నట్టు వార్తలు గుప్పమన్నాయి. దీంతో జిల్లాలో టీడీపీకి షాక్ తగిలినట్టుయింది. ఆయన చంచల్‌గూడ జైలులో జగన్‌ని కలవడంపై టీడీపలో చర్చనీంశమంగా మారింది. హర్షవర్ధనరెడ్డి వైఎస్ఆర్‌సిపిలో చేరనున్నట్టు రాజకీయ వర్గాల సమాచారం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment