ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నాలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. తమ పార్టీ ఆధ్వర్యంలో రేపు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహించనున్నామని వైఎస్‌ఆర్ సీపీ నేత పుత్తా ప్రతాప్‌రెడ్డి తెలిపారు. కార్యకర్తలందరూ ధర్నాల్లో పాల్గొని ప్రభుత్వం కళ్లు తెరిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment