YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 7 August 2012

'జగన్ నిర్దోషిగా బయటకు బయటకు వస్తారు'

మహేశ్వరం: కాంగ్రెస్‌, టీడీపీలు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ జగన్ నిర్దోషిగా బయటకు వస్తారని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సూర్యగిరిరేణుక ఎల్లమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!