వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సోమవారం రాజమండ్రి చేరుకున్నారు. మధురపూడి విమానాశ్రయంలో విజయమ్మకు పార్టీ నేతలు పిల్లి సుభాష్, జ్యోతుల నెహ్రూ, జక్కంపూడి విజయలక్ష్మి, బొమ్మన రాజ్‌కుమార్ తదితర నేతలు ఘనస్వాగతం పలికారు. విజయమ్మతోపాటు ప్రత్తిపాడు ఎమ్మెల్యే సుచరిత, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి ఉన్నారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment