ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలపై ప్రభుత్వ అజమాయిషీ పెరగనుంది. కాలేజీలపై పర్యవేక్షణ మరింత పెంచుకునేందుకు వీలుగా 1982 విద్యా చట్టం, 2008 సాంకేతిక విశ్వవిద్యాలయ చట్టానికి ప్రభుత్వం సవరణలు చేసింది. సవరణలతో కూడిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం తెలిపారు. దీనిపై సంబంధించిన జీఓను ప్రభుత్వం జారీ చేయనుంది. ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టనుందో జీఓలో వెల్లడించే అవకాశం ఉంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment