YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 10 August 2012

హైద‌రాబాద్‌లో విద్యార్థి ఆత్మహ‌త్య

హైద‌రాబాద్‌: దిల్‌సుఖ్‌న‌గ‌ర్ స‌మీపానగ‌ల చైత‌న్యపురిలోని ఓ క‌ళాశాల‌లో దారుణం చోటుచేసుకుంది. ఫీజు క‌ట్టలేద‌ని క‌ళాశాల యాజ‌మాన్యం విద్యార్థికి టీసీ ఇచ్చిపంపింది. దీంతో మ‌న‌స్తాపం చెందిన విద్యార్థి ఆత్మహ‌త్యకు పాల్పడిన‌ట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!