వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పైన విచారణ గురువారం (9వ తేదీ) సుప్రీం కోర్టులో విచారణకు రానుంది.
జగన్ హైకోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తోసి పుచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ జగన్ సుప్రీం కోర్టును ఇటీవల ఆశ్రయించారు. దీనిని సుప్రీం విచారణకు స్వీకరించింది. ఇది 9న విచారణకు రానుంది.

No comments:
Post a Comment