రాష్ట్రానికి గ్యాస్ వాటా విషయంలో కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి వ్యాఖ్యలు దురదృష్టకరమని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్‌రావు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి కాంగ్రెస్ నేతలు నీచరాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇతర రాష్ట్రాల కేంద్ర మంత్రులను చూసి మనమంత్రులు సిగ్గుతెచ్చుకోవాలని ఎద్దేవా చేశారు. ఇకనైనా తెలంగాణపై జైపాల్‌రెడ్డి నోరు విప్పాలని డిమాండ్ చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment