కాంగ్రెస్ పార్టీతో వైఎస్సార్ కాంగ్రెస్ కుమ్మక్కయిందంటూ కొన్ని మీడియా సంస్థలు దుష్ర్పచారం చేస్తున్నాయని ఎంపీ సబ్బం హరి ధ్వజమెత్తా రు. అసలు దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటేనే కదా కుమ్మక్కవడానికి అని ఆయన ఎద్దేవా చేశారు. అక్కడా, ఇక్కడా కాంగ్రెస్‌కు నామరూపల్లేకుండా పోయాయన్నారు. మంత్రి శత్రుచర్ల విజయరామరాజు ప్రధాన అనుచరుడు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు దత్తి లక్ష్మణరావు,ఆయనభార్య మాజీ ఎంపీపీ దత్తి కామేశ్వరి తదితర 1500మంది కార్యకర్తలతో ఎంపీ సబ్బంహరి, వైఎస్‌ఆర్సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, బొబ్బిలి,నరసన్నపేట ఎమ్మెల్యేలు సుజయ్‌కృష్ణరంగారావు, ధర్మాన కృష్ణదాస్‌ల సమక్షంలో ఆదివారం వైఎస్‌ఆర్ సీపీలో చేరారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment